Today Gold Price 04-01-2024

ఈరోజు బంగారం ధరలు నిన్నటితో (03-01-2024) పోల్చితే 22 క్యారట్లు 10 గ్రాములకు 400 రూపాయలు తగ్గింది. 24 క్యారట్లు 440 రూపాయలు తగ్గింది. అంటే 22 క్యారట్లు 58,100 రూపాయలు, 24 క్యారట్లు 63,820 రూపాయలుగా బంగారం ధర ఉంది. 

అదే విధంగా 18 క్యారట్లు 32 రూపాయలు తగ్గి 4,754 రూపాయలుగా ఉంది. 

తెలుగు రాష్ట్రాలు, అదే విధంగా దేశంలోని  ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 

నగరం18 క్యారట్లు22 క్యారట్లు24 క్యారట్లు
హైదరాబాద్47,54058,10063,380
విజయవాడ47,54058,10063,380
విశాఖపట్నం47,54058,10063,380
ముంబై47,54058,25064,040
ఢిల్లీ47,66058,75063,530
చెన్నై48,03058,70064,040
బెంగళూరు47,86058,10063,380
కోల్కత్తా47,54058,10063,380

ఒకవేళ మీరు పర్సనల్ ఫైనాన్సు గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్ గా మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించడం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన బ్లాగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజి ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ , Whatsapp లో జాయిన్ అవ్వండి.

Spread the love