సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు ఉండాలి?

How to create a Second Income source in Telugu

హాయ్! ఈరోజు మనం ఫైనాన్షియల్ వరల్డ్ లో గేమ్ చేంజర్ సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఆలోచించరా! సెకండ్ ఇన్కమ్ మంచి ఆలోచన మాత్రమే కాదు, అద్భుతమైనది కూడా అని? మీ జీవితానికి ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్ ఎందుకు ఎలా జోడించాలో తెలుసుకుందాం. సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు?  ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం దేనికైనా సిద్ధంగా ఉండటానికి, జీవితం ఎవ్వరూ ఊహించనిది. సెకండ్ ఇన్కమ్ కలిగి ఉండటం వలన, ఫైనాన్షియల్ గా ఒక సేఫ్టీ నెట్ … Read more

Financial Tips for New Couples in telugu

Financial Tips for New Couples in telugu

క్రొత్తగా పెళ్లి చేసుకునే వారి కోసం కొన్ని ఫైనాన్షియల్ టిప్స్ మీరు ఈ బ్లాగ్ చదువుతున్నారు అంటే మీకు కొత్తగా పెళ్లి అయి ఉండాలి లేదా త్వరలో అవుతూ ఉండి ఉండాలి, అవునా! మొదటగా శుభాకాంక్షలు మిత్రమా. ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్దమైనందుకు.  మీరు వివాహ ఆనందంలో మునిగిపోతున్నప్పుడు, మీ ఇద్దరినీ సురక్షితమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తుకు దారితీసే నాలుగు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. కేవలం స్నేహపూర్వక సలహా సిద్ధంగా ఉన్నారా? మరి మొదలు పెడదామా! … Read more

Financial Freedom & Financial Confidence

Financial Freedom & Financial Confidence

ఈరోజు మనదరం డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు వంటి వటు గురించి సింపుల్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మొదలు పెడదాం.  ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మీ రూల్స్ ప్రకారం మీరు బతకడం, అలా బ్రతకాలి అంటే మీకు డబ్బు కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. దాని వాళ్ళ కలిగే లాభాలు ఏంటో చూద్దాం. మనీ టెన్షన్ లేకపోవడం   ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ మనీ టెన్షన్స్ ని ఒక … Read more

Personal Finance Vs Business Finance in Telugu

Personal Finance Vs Business Finance in Telugu

పర్సనల్ ఫైనాన్స్ ని అర్థం చేసుకోవడం పర్సనల్ ఫైనాన్స్ అనేది మీ ఫైనాన్షియల్ డెస్టినీని తప్పనిసరుగా నియంత్రిస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ అనేది మీ ఇన్కమ్, ఖర్చులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు మొదలైనవంటి వాటి గురించి.  మీ పెర్సినల్ ఫైనాన్సును సరైన మార్గంలో నిర్వహించడం ద్వారా, మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక శ్రేయస్సును సురక్షితంగా ఉంచడంలో సహాయపడే మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు.   పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో ఏముంటాయి?  సింపుల్ గా చెప్పాలి అంటే, పర్సనల్ … Read more

What is Personal Finance, Business Finance in Telugu

What is Personal Finance in Telugu

పర్సనల్ గా అయినా బిజినెస్ లో అయినా డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేకుండా మనం ఏం చేయలేము. అయితే ఫైనాన్షియల్ సక్సెస్ సాధించాలి అనుకుంటే పర్సనల్ ఫైనాన్స్ కి, బిజినెస్ ఫైనాన్స్ కి తేడ తెలుసుకోవాలి. మీరు వ్యాపార ప్రపంచంలో ఎదగాలి అనుకున్నా లేదా ఆర్ధిక స్థిరత్వం సాధించాలి అనుకున్నా మీరు మీ లక్ష్యాలను నిజంగా సాధించగాలరా అని నిర్ణయించడంలో పర్సనల్ ఫైనాన్స్, ఇంకా బిజినెస్ ఫైనాన్స్ కీలక పాత్ర వహిస్తాయి.  మనీ మేనేజ్మెంట్ కన్నా … Read more

Four Pillars of Personal Finance in Telugu

Four Pillars of Personal Finance in Telugu

మీ డబ్బు మీ అదుపులో ఉంటె మీరు మీకు నచ్చినట్లు ఏమైనా చేయవచ్చు కదా! ప్రతీనెలా మీ మంత్లీ బడ్జెట్ తో బతికేయడం ఎవరికి అంత ఇంటరెస్టింగ్ గా ఉండకపోవచ్చు. అదే ప్రతీనెల మీ సేవింగ్స్ పెరుగుతూ ఉంటె భలే ఉంటుంది కదా!  ఎప్పుడు ఆర్థికంగా ఒకేరకంగా ఉండదు అనే విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బు విలువ నిరంతరం మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసర్పు తగ్గుతూ ఉంటుంది.  మరి … Read more

Money Management ఎందుకు అంత ముఖ్యమైనది?

Why Money Management is Important in telugu

నైట్ అవుట్ అని తాగటం, సరదాగా షాపింగ్ కి వెళ్లి ఖరీదైన వస్తువులు లేదా బట్టలు షాపింగ్ చేయటం, వద్దు వద్దు అనుకుంటూనే బెట్టింగ్స్ వేయడం… ఇలాంటివి చేసేసిన తరువాత మనలో చాలా మంది బాధ పడుతుంటారు, అయ్యో అనవసరంగా ఇంత ఖర్చు చేసాం, అంత ఖర్చు చేసాం అని. మీరు నేను కూడా అలా చేసే ఉంటాం ఎప్పుడోకప్పుడు. అప్పుడు మనకి ఇంకో సారి ఇట్లా చేయకుండా ఉండాలి అనిపిస్తుంది. అదే మనం మన ప్రొఫెషనల్ … Read more

How to Save Money on Personal Finance

How to save Money in Telugu

సంపద సృష్టించాలి అంటే డబ్బు కావాలి అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు తప్ప వేరే ఎవరు ధనవంతులు అయ్యే అవకాశమే లేదు. ఎంతో మంది జీరో నుండి బిలియనీర్స్ అయినవాళ్ళు ఉన్నారు కదా! Jan Koum WhatsApp కో ఫౌండర్, Kenny Trout ఎక్సెల్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ Flex-N-Gate ఓనర్ షహీద్ ఖాన్ ఇలా ఇంకా ఎంతో మంది బిలియనీర్స్ ఉన్నారు.  డబ్బు … Read more

Financial planning అంటే ఏంటి?

ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇప్పుడు మన ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది, మనం పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, వాటిని అందుకోవడానికి ఏ విధమైన పనులు చేయాలి అని తెలియచెప్పే ఒక ప్రాసెస్. ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం నేను మీకు 10 మార్గాలు చెప్తాను. రూల్ 1: డబ్బు దాచుకో (Save Money)  డబ్బుని సక్రమంగా వాడటానికి మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బాక్గ్రౌండ్ … Read more