How to make a financial plan in Telugu
రీసెంట్ గా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా? అయితే మీకు ఇప్పటికే మీకు డబ్బు అవసరం, ఆవశ్యకత తెలిసే ఉంటాయి. మనీ మేనేజ్ చేసుకోలేకపోవడం, తక్కువ శాలరీ, మన అవసరాలకి సరిపోని డబ్బు ఇవన్ని మనలో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాయి. కొత్త విషయాలు చెప్పు గురు అంటారా! మీరు మీ ప్రపంచాన్ని మార్చుకోవాలన్నా, మీ రన్నింగ్ రేస్ నుండి త్వరగా బయట పడాలి అన్నా మీకు కావాల్సిన ఒకే ఒక్కటి డబ్బు….డబ్బు….డబ్బు…. ఆ విషయం మాకు కూడా … Read more