How to avoid Financial Threats in Telugu

How to avoid Financial Threats in Telugu

మీ డబ్బును, అదే విధంగా ఆర్ధిక నేరగాళ్ల బెదిరింపుల నుండి మీ కష్టాన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా మీకు ఆర్ధిక బెదిరింపుల గురించి తెలియాలి. డిజిటల్ బ్యాంకు రివ్యూస్ చదవడం మంచిది. దానితో పాటుగా ఈ బ్లాగ్ పోస్ట్ కూడా మీకు సహాయపడుతుంది.  అటువంటి ఆర్ధిక బెదిరింపులు ఎదుర్కొన్నపుడు ఏం చేయాలి అని మీకు ఒక అవగాహన వస్తుంది.  ఈ బెదిరింపులలో ఏది చివరకు మిమ్మల్ని ఎట్రాక్ట్ చేస్తుందో మీకు ఎప్పటికీ తెలియదు. మీకు ఎప్పుడూ జరగకపోయినా, … Read more

How to Control Expenses in this Year 2024

How to Control Expenses in Telugu

ఈ సంవత్సరం మన కరువు తీర్చుకోవడం ఎలా? (How to Control Expenses in 2024) ప్రతి సంవత్సరం ఎంతో మంది న్యూ ఇయర్ రిసోల్యుషన్ చేసుకుంటారు, ఈ సంవత్సరం ఎలాగైనా ఇంత అమౌంట్ సేవింగ్ చేస్తాను అని, లేదా ఇంత లోన్స్ క్లియర్ చేయాలి అని. అయితే అందులో అత్యధిక శాతం మంది ఫెయిల్ అవుతూ ఉంటారు.  ఎందుకంటే పర్సనల్ ఫైనాన్స్ ని మేనేజ్ చేయడం అంత సులభం కాదు, అంతే కాకుండా ఆచరణ యోగ్యం … Read more

How to Become Wealthy in Telugu

How to Become Wealthy in Telugu

హే, కాబోయే మిలియనీర్! ఫైనాన్షియల్ సక్సెస్ గురించి, మీ కలలను ఎలా రియాలిటీగా మార్చుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు సరైన ప్లేస్ కే వచ్చారు. ధనవంతులుగా మారడం అనేది స్మార్ట్ ఛాయస్, క్రమశిక్షణ మరియు పేషన్స్ లు అవసరమయ్యే ప్రయాణం. మిమ్మల్ని శ్రేయస్సు మార్గంలో చేర్చడానికి కొన్ని జనరల్ స్టెప్స్ గా విభజిద్దాము. క్లియర్ గోల్స్ పెట్టుకోండి వెల్త్ బిల్డింగ్ అనేది ఒక రోడ్‌మ్యాప్‌తో ప్రారంభమవుతుంది. మీ ఫైనాన్షియల్ గోల్స్ డిఫైన్  చేయడానికి కొంత టైం కేటాయించండి. … Read more

How to make a financial plan in Telugu

How to make a financial plan in Telugu

రీసెంట్ గా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా? అయితే మీకు ఇప్పటికే మీకు డబ్బు అవసరం, ఆవశ్యకత తెలిసే ఉంటాయి. మనీ మేనేజ్ చేసుకోలేకపోవడం, తక్కువ శాలరీ, మన అవసరాలకి సరిపోని డబ్బు ఇవన్ని మనలో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాయి. కొత్త విషయాలు చెప్పు గురు అంటారా!  మీరు మీ ప్రపంచాన్ని మార్చుకోవాలన్నా, మీ రన్నింగ్ రేస్ నుండి త్వరగా బయట పడాలి అన్నా మీకు కావాల్సిన ఒకే ఒక్కటి డబ్బు….డబ్బు….డబ్బు…. ఆ విషయం మాకు కూడా … Read more

10 Steps in Financial Planning Process

10 Steps in Financial Planning Process

నమ్మకమైన సలహాదారులు, అదే విధంగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఫాలో అవుతారు. కొంచెం సులభమైన, స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టెప్స్ ని మనలాంటి వాళ్ళు కూడా నేర్చుకుని, అప్లై చేసి బెనిఫిట్స్ పొందవచ్చు. ఈరోజు నేను మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాసెస్ (Financial Planning Proccess in Telugu)  లో ఉన్న స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా మీ ఫైనాన్సుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.  10 Steps of Financial Planning Process ఫైనాన్షియల్ … Read more

How to set Financial Goals in Telugu?

How to Set Financial Goals in Telugu

హాయ్! ఈరోజు ఫైనాన్షియల్ గోల్స్ ఏవిధంగా సెట్ చేసుకోవాలి (How to set Financial Goals in Telugu), వాటిని ఏ విధంగా రీచ్ అవ్వాలి అని తెలుసుకుందాం. స్పష్టమైన సేవింగ్ గోల్స్ పెట్టుకోవడం అనేది, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఒక రోడ్ మ్యాప్ ని రూపొందించడం లాంటిది. మీరు మీ డ్రీం వెకేషన్ కోసం సేవింగ్స్ చేసినా లేదా ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఒక ప్లాన్ ఉండటం అనేది ఈ ప్రాసెస్ ని … Read more

బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెటింగ్ గైడ్ బిగినర్స్ కోసం!

What is Budget in Telugu

హాయ్! ఈరోజు మనం బడ్జెటింగ్ గురించిన విషయాలు తెలుసుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి? దానిని ఎలా క్రియేట్ చేయాలి? మీ ఫైనాన్షియల్ వెల్నెస్ కి బడ్జెటింగ్ ఎందుకు ఒక గేమ్ చేంజర్ అని తెలుసుకుందాం. ఇందుకోసం ఎటువంటి ఫైనాన్స్ డిగ్రీ అవసరం లేదు. మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం ఈ బ్లాగ్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. కాబట్టి మా బ్లాగ్ ని షేర్ చేయవచ్చు కదా!  బడ్జెట్ అంటే ఏంటి? What is Budget in Telugu … Read more

సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు ఉండాలి?

How to create a Second Income source in Telugu

హాయ్! ఈరోజు మనం ఫైనాన్షియల్ వరల్డ్ లో గేమ్ చేంజర్ సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఆలోచించరా! సెకండ్ ఇన్కమ్ మంచి ఆలోచన మాత్రమే కాదు, అద్భుతమైనది కూడా అని? మీ జీవితానికి ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్ ఎందుకు ఎలా జోడించాలో తెలుసుకుందాం. సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు?  ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం దేనికైనా సిద్ధంగా ఉండటానికి, జీవితం ఎవ్వరూ ఊహించనిది. సెకండ్ ఇన్కమ్ కలిగి ఉండటం వలన, ఫైనాన్షియల్ గా ఒక సేఫ్టీ నెట్ … Read more

3 Decisions will change your Financial Life

3 Decisions will change your Financial Life

Financial Game-Changers: 3 Decisions That Shape Your Money Story  హాయ్! రోజు మనం డెసిషన్స్ పవర్, మీ ఫైనాన్షియల్ డెస్టినీ ని చేంజ్ చేయగల గేమ్ చేంజర్స్ గురించి తెలుసుకుందాం. సుత్తి లేకుండా సూటిగా, మా ఫైనాన్షియల్ స్టొరీ ని బ్లాక్ బస్టర్ చేయగల స్ట్రెయిట్ సలహా! మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం 1) మీరు ఎవరి నుండి నేర్చుకోబోతున్నారు 2) మీకు ఏం కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి 3) మీరు ఎంత … Read more

Financial Tips for New Couples in telugu

Financial Tips for New Couples in telugu

క్రొత్తగా పెళ్లి చేసుకునే వారి కోసం కొన్ని ఫైనాన్షియల్ టిప్స్ మీరు ఈ బ్లాగ్ చదువుతున్నారు అంటే మీకు కొత్తగా పెళ్లి అయి ఉండాలి లేదా త్వరలో అవుతూ ఉండి ఉండాలి, అవునా! మొదటగా శుభాకాంక్షలు మిత్రమా. ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్దమైనందుకు.  మీరు వివాహ ఆనందంలో మునిగిపోతున్నప్పుడు, మీ ఇద్దరినీ సురక్షితమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తుకు దారితీసే నాలుగు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. కేవలం స్నేహపూర్వక సలహా సిద్ధంగా ఉన్నారా? మరి మొదలు పెడదామా! … Read more