Financial Freedom & Financial Confidence
ఈరోజు మనదరం డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్సు వంటి వటు గురించి సింపుల్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మొదలు పెడదాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మీ రూల్స్ ప్రకారం మీరు బతకడం, అలా బ్రతకాలి అంటే మీకు డబ్బు కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. దాని వాళ్ళ కలిగే లాభాలు ఏంటో చూద్దాం. మనీ టెన్షన్ లేకపోవడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ మనీ టెన్షన్స్ ని ఒక … Read more