How to Save Money on Personal Finance
సంపద సృష్టించాలి అంటే డబ్బు కావాలి అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు తప్ప వేరే ఎవరు ధనవంతులు అయ్యే అవకాశమే లేదు. ఎంతో మంది జీరో నుండి బిలియనీర్స్ అయినవాళ్ళు ఉన్నారు కదా! Jan Koum WhatsApp కో ఫౌండర్, Kenny Trout ఎక్సెల్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ Flex-N-Gate ఓనర్ షహీద్ ఖాన్ ఇలా ఇంకా ఎంతో మంది బిలియనీర్స్ ఉన్నారు. డబ్బు … Read more