Chanakya Neeti for Financial Success
చాణక్యుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఈరోజుల్లో. ఎన్నో విషయాల గురించి అయన చెప్పారు అని మనకి తెలుసు, అర్థ శాస్త్రం అందులో బాగా ఫేమస్. అయన అర్థశాస్త్రం మాత్రమే కాకుండా ఎన్నో విషయాలు చెప్పినట్లు, స్ట్రాటజీస్ లో ఆయన్ని కొట్టే వాళ్ళు లేరు అని, ఈరోజు విదేశీయులు అనుకుంటూ ఉన్నారు. Chanakya Neeti for Financial Success in Telugu చాణక్యుడు రాజనీతి, మేనేజ్మెంట్, అర్థశాస్త్రం, యుద్ధనీతి, నాయకత్వం, పరిపాలన ఇంకా ఎన్నో విషయాలు తెలియచేసారు. ఆగండాగండి! … Read more