సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు ఉండాలి?
హాయ్! ఈరోజు మనం ఫైనాన్షియల్ వరల్డ్ లో గేమ్ చేంజర్ సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఆలోచించరా! సెకండ్ ఇన్కమ్ మంచి ఆలోచన మాత్రమే కాదు, అద్భుతమైనది కూడా అని? మీ జీవితానికి ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్ ఎందుకు ఎలా జోడించాలో తెలుసుకుందాం. సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎందుకు? ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం దేనికైనా సిద్ధంగా ఉండటానికి, జీవితం ఎవ్వరూ ఊహించనిది. సెకండ్ ఇన్కమ్ కలిగి ఉండటం వలన, ఫైనాన్షియల్ గా ఒక సేఫ్టీ నెట్ … Read more