Financial planning అంటే ఏంటి?
ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇప్పుడు మన ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది, మనం పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, వాటిని అందుకోవడానికి ఏ విధమైన పనులు చేయాలి అని తెలియచెప్పే ఒక ప్రాసెస్. ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం నేను మీకు 10 మార్గాలు చెప్తాను. రూల్ 1: డబ్బు దాచుకో (Save Money) డబ్బుని సక్రమంగా వాడటానికి మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బాక్గ్రౌండ్ … Read more